జాతకం అంచనాలు
పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర,రేవతి
కలరంగంలోని వారికి లాభాలు చూస్తారు. వేద పఠనం వింటారు. తూర్పు ప్రయాణం చేస్తారు. పిల్లల వాహనాలను రిపేర్ చేయిస్తారు. రక్తసంబంధీకులు ఇంటికి వస్తారు. చిన్న పిల్లలను ఆదరిస్తారు. ఒక విషయంలో తెలియని అశాంతి ఉంటుంది. భర్త/ భార్య ఆరోగ్యం బాగుంటుంది.
పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర,రేవతి
అదృష్ట కాలం. తండ్రి ఆస్తి విషయంలో చర్చలు జరుగుతాయి. విదేశీ యానం చేసే అవకాశం. ఆత్మజ్ఞానం పెరుగుతుంది. కాంట్రాక్టర్స్, వైశ్యుల వలన లాభం. పదవిలో బాధ్యతలు పెరుగుతాయి. బంధువులు వస్తారు. నూతన వాహన సౌఖ్యం. పండితులతో ఇష్టాగోష్టి. భర్త/ భార్యతో కలిసి దూర ప్రయాణం చేస్తారు.
అరుణాచల క్లాసిక్, మూడవ అంతస్తు, ప్లాట్ నం:64, KPHB ఫేజ్-6, కూకట్ పల్లి, హైదరాబాద్, తెలంగాణ-500085
info@sanaathanasampradaya.com
మా వార్తలు & నోటిఫికేషన్‌ల కోసం మీ ఇమెయిల్ IDతో సభ్యత్వాన్ని పొందండి
విజయం! మీరు విజయవంతంగా సభ్యత్వం పొందారు!