సహాయక సిబ్బందిని సంప్రదించండి
79980 56789
9.00 AM to 7.00 PM
సోమవారం నుండి శనివారం వరకు
వాట్సాప్ లో సంప్రదించండి
79980 56789
9.00 AM to 7.00 PM
సోమవారం నుండి శనివారం వరకు
ఈరోజు పంచాంగం:
23-12-2024 సోమవారం శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు మార్గశిరమాసం కృష్ణపక్షం సూర్యోదయం- 06:46 AM సూర్యాస్తమయం- 05:44 PM తిథి- కృష్ణ అష్టమి సా : 05:08 తదుపరి కృష్ణ నవమి నక్షత్రం- ఉత్తరఫల్గుని ప: 09:09 తదుపరి హస్త యోగం- సౌభాగ్య రా :07:54 కరణం- కౌలవ సా:05:08 తైతుల రాతే:06:30 శుభ సమయములు- రాతే : 05:29 లగాయతు రాహు కాలం- ప 07:30 నుండి 09:00 యమగండం- ప 10:30 నుండి 12:00 దుర్ముహూర్తం- ప 12:37 నుండి 01:21, ప 02:49 నుండి 03:32 వర్జ్యం- సా: 06:38 నుండి 08:27

సనాతన సాంప్రదాయ వెబ్ సైట్ కు స్వాగతం

సమాజానికి ప్రయోజనాలు

  • సమాజంలో ఆస్తికతను పెంపొందించుట.
  • హిందూ సమాజం యొక్క సనాతన సాంప్రదాయాన్ని తెలియజేయుట.
  • హిందూ సనాతన ధర్మం మరియు పురోహితుల వృత్తిని గౌరవవించేలా చేయుట.

యజమానికి ప్రయోజనాలు

  • అనుభవం కలిగిన పురోహితులను మీకు అనుకూలంగా అందించడం.
  • సంపూర్ణ పూజా సామాగ్రి అందజేయుట.
  • ఆర్ధిక విషయాల నుంచి ఆలోచన మళ్లించి, దేవతారాధన యందు ద్రుష్టి మళ్లించుట.

పురోహితులకు ప్రయోజనాలు

  • సమాజంలో హుందాతనంగా ఉంటూ
    గౌరవించబడటం.
  • ఆర్ధిక భరోసా & రుణ సదుపాయం కల్పించుట.
  • ముహుర్తాలు లేని సమయాలలో కూడా స్థిరమైన ఆదాయం అందించడం.

సనాతన గురించి

భారతీయ సంస్కృతి సాంప్రదాయం సనాతనమైనది.
మానవ జన్మ అనేది మోక్షం పొందడం కోసం మనం తీసుకున్నదే. ఈ మానవ జన్మ సార్ధకత కోసం భారతీయ సంప్రదాయంలో షోడశ సంస్కారములను సనాతన ధర్మం నిర్దేశించినది. బారసాలతో మొదలై అంత్యేష్టి వరకు షోడశ సంస్కారాలు అంటారు. మన సంస్కృతిలో ప్రతి కుటుంబమునకు ఒక పురోహితుడు ఆ వంశమునకు, గోత్రమునకు పర, అపర కార్యక్రమములకు సంబంధించిన విషయాలను గమనించి నిర్వహించేవారు. కాలానుగుణంగా వచ్చిన మార్పుల వలన పల్లెల నుండి వలస వచ్చిన నగర వాసులకు పురోహితులు దొరకడం గగనమైనది. ఈ కారణం వలన ఈ సంస్కారాలను నిర్వహించడం కోసం మనం ఎన్నోసవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోంది. దీనికి పరిష్కారంగానే మా ఈ సనాతన సాంప్రదాయ సంస్థ.

రాశి ఫలాలు

రాశిఫలాలు అనేది గోచారం ప్రకారం, గ్రహాల స్థానం ఆధారంగా భవిష్యత్ సంఘటనల అంచనాలు లేదా సూచనలను తెలియచేస్తారు. భారతీయ జ్యోతిష్యశాస్త్ర సంప్రదాయాల ప్రకారం, ఒక వ్యక్తి పుట్టిన సమయంలో నక్షత్రాలు మరియు గ్రహాల స్థానంను బట్టి వాళ్ళ యొక్క వార, మాస & సంవత్సర ఫలితాలు చెప్పబడుతాయి.

పర్వ దినాలు

హిందూమతంలో ప్రజలు జరుపుకునే అనేక పండుగలు మరియు పవిత్రమైన రోజులు ఉన్నాయి. వినియోగదారులకు సౌకర్యంగా ఉండడానికి, మేము ఈ రోజులకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని సులభమైన సూచన కోసం ఒకే క్యాలెండర్లో అందుబాటులో వుండే విధంగా డిజైన్ చేసాము.

త్వరిత విచారణ ఫారం

పురోహిత్ సేవలు

సంప్రదించండి

అరుణాచల క్లాసిక్, మూడవ అంతస్తు, ప్లాట్ నం:64, KPHB ఫేజ్-6, కూకట్ పల్లి, హైదరాబాద్, తెలంగాణ-500085

info@sanaathanasampradaya.com

న్యూస్ లెటర్

మా వార్తలు & నోటిఫికేషన్‌ల కోసం మీ ఇమెయిల్ IDతో సభ్యత్వాన్ని పొందండి

విజయం! మీరు విజయవంతంగా సభ్యత్వం పొందారు!
మొబైల్ యాప్ ను డౌన్లోడ్ చేయుటకు QR కోడ్ స్కాన్ చేయండి

Visitors Count: free hit counter