సహాయక సిబ్బందిని సంప్రదించండి
79980 56789
9.00 AM to 7.00 PM
సోమవారం నుండి శనివారం వరకు
వాట్సాప్ లో సంప్రదించండి
79980 56789
9.00 AM to 7.00 PM
సోమవారం నుండి శనివారం వరకు

సనాతన సాంప్రదాయ

భారతీయ సంస్కృతి సాంప్రదాయం సనాతనమైనది.
మానవ జన్మ అనేది మోక్షం పొందడం కోసం మనం తీసుకున్నదే. ఈ మానవ జన్మ సార్ధకత కోసం భారతీయ సంప్రదాయంలో షోడశ సంస్కారములను సనాతన ధర్మం నిర్దేశించినది. బారసాలతో మొదలై అంత్యేష్టి వరకు షోడశ సంస్కారాలు అంటారు. మన సంస్కృతిలో ప్రతి కుటుంబమునకు ఒక పురోహితుడు ఆ వంశమునకు, గోత్రమునకు పర, అపర కార్యక్రమములకు సంబంధించిన విషయాలను గమనించి నిర్వహించేవారు. కాలానుగుణంగా వచ్చిన మార్పుల వలన పల్లెల నుండి వలస వచ్చిన నగర వాసులకు పురోహితులు దొరకడం గగనమైనది. ఈ కారణం వలన ఈ సంస్కారాలను నిర్వహించడం కోసం మనం ఎన్నోసవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోంది.
దీనికి పరిష్కారంగానే మా ఈ సనాతన సాంప్రదాయ సంస్థ.

మా విజన్

నవతరానికి మరియు బావితరాలకి సనాతన సాంప్రదాయం యొక్క విశిష్టతను వివరించి, విధి విధానంతో శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలను నిర్వహిస్తూ వారికి పూర్వ ఆచారాలను తెలియచేయాలనేదే మా ముఖ్య ఉదేశ్యం.


మా మిషన్

1. బ్రాహ్మణ యువతరానికి ఈ వ్యవస్థలో పురోహితులుగా గౌరవప్రదమైన హోదాను కల్పించడం.
2. ఆధునిక పద్ధతులలో ఈ సమాజానికి మన సనాతన సాంప్రదాయ పద్ధతులకు(విలువలకు) ప్రచారం నిర్వహించడం.
3. పురోహిత, బ్రాహ్మణులకు సంక్షేమ మరియు వివిధ ప్రయోజనాలు కల్పించడం.

సంప్రదించండి

అరుణాచల క్లాసిక్, మూడవ అంతస్తు, ప్లాట్ నం:64, KPHB ఫేజ్-6, కూకట్ పల్లి, హైదరాబాద్, తెలంగాణ-500085

info@sanaathanasampradaya.com

న్యూస్ లెటర్

మా వార్తలు & నోటిఫికేషన్‌ల కోసం మీ ఇమెయిల్ IDతో సభ్యత్వాన్ని పొందండి

విజయం! మీరు విజయవంతంగా సభ్యత్వం పొందారు!
మొబైల్ యాప్ ను డౌన్లోడ్ చేయుటకు QR కోడ్ స్కాన్ చేయండి

Visitors Count: free hit counter