జాతకం అంచనాలు
ధనిష్ఠ 3,4 పాదాలు,శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
శత్రువులను జయిస్తారు. ఒక విషయంలో ఆందోళన, వాహనాల విషయంలో జాగ్రత్త. విమాన ప్రయాణం చేస్తారు. అధికారుల వలన లాభం. క్షత్రియుల వలన కలిసి వస్తుంది. ఒక పదవిని జారవిడుచుకుంటారు. స్థానచలనం. గృహాన్ని అలంకార వస్తువులతో అమర్చుకుంటారు. తండ్రి తాలూకా ఆస్తి రావచ్చు.
ధనిష్ఠ 3,4 పాదాలు,శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
నూతన బాధ్యతలు పెరుగుతాయి. గృహంలో మార్పు. మాట దురుసు తగ్గించుకోవాలి. క్షత్రియుల వలన లాభం. వేడి వస్తువులతో జాగ్రత్త. అధికారుల వలన లాభం. భార్య/ భర్త వల్ల లాభం. పదవిలో మార్పు. ఒక విషయంలో తీవ్రంగా ఆలోచిస్తారు. గురువులు, జ్ఞానుల ఆశీర్వాదం లభిస్తుంది. ఇసుక, సిమెంటుతో అవసరం రావచ్చు.
అరుణాచల క్లాసిక్, మూడవ అంతస్తు, ప్లాట్ నం:64, KPHB ఫేజ్-6, కూకట్ పల్లి, హైదరాబాద్, తెలంగాణ-500085
info@sanaathanasampradaya.com
మా వార్తలు & నోటిఫికేషన్‌ల కోసం మీ ఇమెయిల్ IDతో సభ్యత్వాన్ని పొందండి
విజయం! మీరు విజయవంతంగా సభ్యత్వం పొందారు!