జాతకం అంచనాలు
ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రావణ ధనిష్ఠ 1,2 పాదాలు
అద్భుతమైన కాలం నడుస్తోంది. అనుకోని ధనం రాగలదు. పిల్లల అభివృద్ధి పెరుగుతోంది. వాహనాలతో జాగ్రత్త. విదేశాల నుండి ధనం లభిస్తుంది. . సిమెంట్, వృక్షాల వలన లాభం. భార్య/ భర్త వలన లాభం. కళా రంగంలోని వారి వలన లాభం. గ్రంథ పఠనం, PhD చేయవచ్చు. గురువుల ఆశీర్వాదం లభిస్తుంది.
ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రావణ ధనిష్ఠ 1,2 పాదాలు
అన్ని విధాలా లాభదాయకం. భగవంతుని ఆశీస్సులు మీకు ఉన్నాయి. కళా రంగంలోని వారి వలన, క్షత్రియుల వలన లాభం. రక్త పరీక్షలు జరగవచ్చు. వేద పండితులతో ఇష్టాగోష్టి. గురువుల ఆశీర్వాదం లభిస్తుంది. నల్లని వస్తువుల వలన లాభం. నూతన గృహం, ఇటుకలు, భూమి, జలం తో సంబంధం. పెద్దవారి గురించి, రక్తసంబంధీకులు గురించి ఆలోచిస్తారు.
అరుణాచల క్లాసిక్, మూడవ అంతస్తు, ప్లాట్ నం:64, KPHB ఫేజ్-6, కూకట్ పల్లి, హైదరాబాద్, తెలంగాణ-500085
info@sanaathanasampradaya.com
మా వార్తలు & నోటిఫికేషన్‌ల కోసం మీ ఇమెయిల్ IDతో సభ్యత్వాన్ని పొందండి
విజయం! మీరు విజయవంతంగా సభ్యత్వం పొందారు!