సహాయక సిబ్బందిని సంప్రదించండి
79980 56789
9.00 AM to 7.00 PM
సోమవారం నుండి శనివారం వరకు
వాట్సాప్ లో సంప్రదించండి
79980 56789
9.00 AM to 7.00 PM
సోమవారం నుండి శనివారం వరకు

జాతకం అంచనాలు

ధనుస్సు

22-12-2024 To 28-12-2024

మూల, పూర్వాషాఢ ,ఉత్తరాషాఢ 1వ పాదం

నూతన వ్యాపారంలో రాణిస్తారు.  కాలం బాగున్నది.  ఆగిన పనులు తిరిగి ప్రారంభిస్తారు.  ఆత్మజ్ఞానం పెరుగుతుంది.  శుభకార్యాలలో పాల్గొంటారు.  తండ్రి తాలూకా బంధువులు వస్తారు.  స్థానచలనం.  ఈ వారం అనేక విధాలా బాగున్నది.  సోదర,  సోదరీల  జీవితంలో మార్పు.

డిసెంబర్ - 2024

మూల, పూర్వాషాఢ ,ఉత్తరాషాఢ 1వ పాదం

తండ్రి జీవితంలో మార్పు. మంచి ఉద్యోగంలో చేరతారు. అధికారుల వలన లాభం. కళా రంగంలోని వారి వలన ధన లాభం. పట్టు వస్త్రాలు బహుమానంగా పొందుతారు. సోదర, సోదరీ ల ఆరోగ్య విషయంలో ఆలోచిస్తారు. పిల్లలతో సౌమ్యంగా ఉండాలి. భూమి, వృక్షాల విషయంలో లాభం. సిమెంట్ వ్యాపారులకు అదృష్టమే. అధికారుల వలన లాభం.

డేటా త్వరలో అప్‌డేట్ చేయబడుతుంది

సంప్రదించండి

అరుణాచల క్లాసిక్, మూడవ అంతస్తు, ప్లాట్ నం:64, KPHB ఫేజ్-6, కూకట్ పల్లి, హైదరాబాద్, తెలంగాణ-500085

info@sanaathanasampradaya.com

న్యూస్ లెటర్

మా వార్తలు & నోటిఫికేషన్‌ల కోసం మీ ఇమెయిల్ IDతో సభ్యత్వాన్ని పొందండి

విజయం! మీరు విజయవంతంగా సభ్యత్వం పొందారు!
మొబైల్ యాప్ ను డౌన్లోడ్ చేయుటకు QR కోడ్ స్కాన్ చేయండి

Visitors Count: free hit counter