సహాయక సిబ్బందిని సంప్రదించండి
79980 56789
9.00 AM to 7.00 PM
సోమవారం నుండి శనివారం వరకు
వాట్సాప్ లో సంప్రదించండి
79980 56789
9.00 AM to 7.00 PM
సోమవారం నుండి శనివారం వరకు

జాతకం అంచనాలు

వృశ్చికం

22-12-2024 To 28-12-2024

విశాఖ 4వ పాదం, అనూరాధ,జేష్ఠ

అద్భుతమైన కాలం నడుస్తోంది.  పూర్వం లాగానే సంతోషంగా ఉంటారు.  నూతన విద్యలో,  వ్యాపారంలో  రాణిస్తారు.  తీర్థయాత్రలు చేస్తారు.  గ్రామ దేవత దర్శనం ఆనందం కలిగిస్తుంది.  రక్తసంబంధీకులతో సంబంధాలు సంతోషంగా ఉంటాయి.  వాహనాలతో జాగ్రత్త.  కొన్ని వస్తువులు కనపడకుండా పోవచ్చు.
 

డిసెంబర్ - 2024

విశాఖ 4వ పాదం, అనూరాధ,జేష్ఠ 

అన్ని రంగాల్లో అభివృద్ధి. వ్యాపారంలో అభివృద్ధి. సముద్ర సంబంధమైన వస్తువులు లభిస్తాయి. పాత విషయాలు  గుర్తుకు వస్తాయి. పిల్లల గురించి ఆలోచిస్తారు. కళా రంగంలోని వారికి అవార్డులు/ ప్రశంశలు లభిస్తాయి. గ్రంథ ఆవిష్కరణకు  వెళతారు. తీర్థయాత్రలు చేస్తారు. రక్తపరీక్ష జరగవచ్చు. మందులు వాడే అవసరం రావచ్చు. నూతన వస్త్రాలు ధరిస్తారు.  పిల్లలతో కలిసి ప్రయాణం చేస్తారు.

డేటా త్వరలో అప్‌డేట్ చేయబడుతుంది

సంప్రదించండి

అరుణాచల క్లాసిక్, మూడవ అంతస్తు, ప్లాట్ నం:64, KPHB ఫేజ్-6, కూకట్ పల్లి, హైదరాబాద్, తెలంగాణ-500085

info@sanaathanasampradaya.com

న్యూస్ లెటర్

మా వార్తలు & నోటిఫికేషన్‌ల కోసం మీ ఇమెయిల్ IDతో సభ్యత్వాన్ని పొందండి

విజయం! మీరు విజయవంతంగా సభ్యత్వం పొందారు!
మొబైల్ యాప్ ను డౌన్లోడ్ చేయుటకు QR కోడ్ స్కాన్ చేయండి

Visitors Count: free hit counter