జాతకం అంచనాలు
చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2,3 పాదాలు
కాలం చాలా బాగున్నది. అధికారుల వలన పనులు త్వరగా పూర్తవుతాయి. గృహంలో నూతన ఆభరణాలు, సాంకేతిక పరికరాలు కొనేదరు. పశ్చిమ దిక్కు ప్రయాణం చేస్తారు. కళారంగంలోని వారితో సత్సంబంధాలు. వ్యాపారంలో నూతన ఆలోచనలు లాభిస్తాయి. మీ మాటకు గౌరవం పెరుగుతుంది.
చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2,3 పాదాలు
భర్త/ భార్య వలన లాభం. వాహనాలతో జాగ్రత్త. నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరిస్తారు. పిల్లల అభివృద్ధి. మీ మాటకు విలువ పెరుగుతుంది. గృహంలో మార్పు చేస్తారు. తన గృహప్రవేశానికి వెళ్తారు. రక్త పరీక్ష జరగవచ్చు. సినీరంగంలోని వారికి అదృష్టం. గ్రంధములు, భూముల గురించి ఆలోచిస్తారు.
అరుణాచల క్లాసిక్, మూడవ అంతస్తు, ప్లాట్ నం:64, KPHB ఫేజ్-6, కూకట్ పల్లి, హైదరాబాద్, తెలంగాణ-500085
info@sanaathanasampradaya.com
మా వార్తలు & నోటిఫికేషన్‌ల కోసం మీ ఇమెయిల్ IDతో సభ్యత్వాన్ని పొందండి
విజయం! మీరు విజయవంతంగా సభ్యత్వం పొందారు!