జాతకం అంచనాలు
ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు
అదృష్టవంతమైన కాలం. బంగారం/ వెండి కొనే అవకాశం ఉంది. గ్రామ దేవత దర్శనం చేస్తారు. నూతన పదవిలో ఉంటారు. తూర్పు వైపు ప్రయాణాలు చేస్తారు. శత్రువులు మిత్రులుగా మారతారు. నూతన గృహం గురించి ఆలోచిస్తారు. నూతన వస్త్రాలు ధరిస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు.
ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు
అద్భుతంగా కలదు. తీర్థయాత్రలు చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. వాహనాలతో జాగ్రత్త. తెలియని విధంగా భూమి/ గృహం లభించే అవకాశం. బంధువులలో ఒకరి గురించి తీవ్రంగా ఆలోచిస్తారు. గురువుల ఆశీర్వాదం లభిస్తుంది. తోటలు, వృక్షాలతో సంబంధం. శత్రువులను జయిస్తారు.
అరుణాచల క్లాసిక్, మూడవ అంతస్తు, ప్లాట్ నం:64, KPHB ఫేజ్-6, కూకట్ పల్లి, హైదరాబాద్, తెలంగాణ-500085
info@sanaathanasampradaya.com
మా వార్తలు & నోటిఫికేషన్‌ల కోసం మీ ఇమెయిల్ IDతో సభ్యత్వాన్ని పొందండి
విజయం! మీరు విజయవంతంగా సభ్యత్వం పొందారు!