జాతకం అంచనాలు
మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
తీర్థయాత్రలు చేస్తారు. స్థాన చలనం. భూమి, గృహాల వలన లాభం. పేపర్ వర్క్స్ లో లాభం. సోదర, సోదరీల గృహంలో మార్పు. పెద్దవారికి సేవ చేస్తారు. రాజకీయంలోని వారికి లాభం. రాళ్ల వ్యాపారం వారికి అదృష్టం. కొండలు, గృహాలు ఎక్కేటప్పుడు జాగ్రత్త.
మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆరోగ్యం మెరుగుపడుతుంది. ధనాన్ని నిల్వ చేస్తారు. పెద్దవారి ఆరోగ్యం గురించి ఆలోచిస్తారు. వేద పండితులతో ఇష్టాగోష్టి. అప్పులు తీరుస్తారు. నూతన ఉద్యోగంలో చేరుతారు. ధన ఆదాయం పెరుగుతుంది. కాంట్రాక్టర్స్ కు లాభదాయకం. వృక్షాలు, కరెంట్ పనులతో సంబంధం. స్థానచలనం.
అరుణాచల క్లాసిక్, మూడవ అంతస్తు, ప్లాట్ నం:64, KPHB ఫేజ్-6, కూకట్ పల్లి, హైదరాబాద్, తెలంగాణ-500085
info@sanaathanasampradaya.com
మా వార్తలు & నోటిఫికేషన్‌ల కోసం మీ ఇమెయిల్ IDతో సభ్యత్వాన్ని పొందండి
విజయం! మీరు విజయవంతంగా సభ్యత్వం పొందారు!