జాతకం అంచనాలు
పునర్వసు 4వ పాదం,పుష్యమి ,ఆశ్లేష
భర్త/ భార్య వలన లాభం. వాహన ప్రమాదం జరిగే అవకాశం కలదు. వాహనాలు రిపేర్ చేయిస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. ఇంతవరకు వెళ్ళని ప్రదేశాలకు వెళ్తారు. పిల్లల అభివృద్ధి, వ్యాపారంలో మీ సలహాలు అవసరం రావచ్చు. ఒక సంఘటన వల్ల అశాంతి.
పునర్వసు 4వ పాదం,పుష్యమి ,ఆశ్లేష
వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించాలి. ధన రాబడి పెరుగుతుంది. తెలియని విషయాలు తెలుస్తాయి. నూతన గృహప్రవేశం. కళా రంగంలోని వారి వలన లాభం. రాజకీయ పదవిలో మార్పు. ధనాన్ని నిల్వ చేసే అవకాశం ఉంది. నదుల వద్ద జాగ్రత్త. ఎతైన ప్రదేశాల వద్ద జాగ్రత్త. జంతువుల వలన లాభం. జంతువులకు సేవ చేస్తారు.
అరుణాచల క్లాసిక్, మూడవ అంతస్తు, ప్లాట్ నం:64, KPHB ఫేజ్-6, కూకట్ పల్లి, హైదరాబాద్, తెలంగాణ-500085
info@sanaathanasampradaya.com
మా వార్తలు & నోటిఫికేషన్‌ల కోసం మీ ఇమెయిల్ IDతో సభ్యత్వాన్ని పొందండి
విజయం! మీరు విజయవంతంగా సభ్యత్వం పొందారు!