జాతకం అంచనాలు
మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు
రక్తసంబంధీకులకు ధన సహాయం చేస్తారు. అధికారులతో పనులు సులభంగా పూర్తవుతాయి. సంగీతం, సాహిత్యాలలో పాల్గొంటారు. పశ్చిమ నది తీరాల వద్ద సంచరిస్తారు. ఆత్మీయ లలో ఒకరి గురించి ఆలోచిస్తారు. తోటలు, వృక్షాలు పెంచాలని కోరిక కలుగుతుంది.
మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు
కళారంగంలో పాల్గొంటారు. అధికారుల సహకారం లభిస్తుంది. వ్యాసరచన, గ్రంథ రచన చేస్తారు. తండ్రి విదేశాలకు వెళ్లే అవకాశం కలదు. తీర్థయాత్రలు చేయవచ్చు. వాహనాలతో జాగ్రత్త. సముద్ర సంబంధమైన వస్తువులు లభిస్తాయి. మందులు వాడే అవసరం రావచ్చు. బుద్ధి వికాశం అవుతుంది.
అరుణాచల క్లాసిక్, మూడవ అంతస్తు, ప్లాట్ నం:64, KPHB ఫేజ్-6, కూకట్ పల్లి, హైదరాబాద్, తెలంగాణ-500085
info@sanaathanasampradaya.com
మా వార్తలు & నోటిఫికేషన్‌ల కోసం మీ ఇమెయిల్ IDతో సభ్యత్వాన్ని పొందండి
విజయం! మీరు విజయవంతంగా సభ్యత్వం పొందారు!