జాతకం అంచనాలు
కృత్తిక 2,3,4 రోహణి, మృగశిర 1,2 పాదాలు
స్థానచలనం. నూతన గ్రంధాలు పరిచయం. దైవభక్తి పెరుగుతుంది. ప్రశాంతంగా ఉండాలి. భూమి, నూతన గృహం గురించి ఆలోచిస్తారు. విదేశంలో ఉన్న వారి వలన లాభం. తెలివితేటలు గుర్తించబడతాయి. విందు భోజనం చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు.
కృత్తిక 2,3,4 రోహణి, మృగశిర 1,2 పాదాలు
తీర్థయాత్రలు చేస్తారు. బుద్ధి బలం పెరుగుతుంది. నూతన జలం వద్ద సంచారం. వాహనాలతో జాగ్రత్త. పిల్లల అభివృద్ధి. గ్రంథ రచన చేస్తారు. సైన్స్ విద్యలో ప్రవేశం. సోదర సోదరీల వలన ఆనందం. కళారంగంలోని వారితో పరిచయం. భూమి, అపరాల వ్యాపారం వారికి లాభం. పదవిలో బాధ్యతలు పెరుగుతాయి.
అరుణాచల క్లాసిక్, మూడవ అంతస్తు, ప్లాట్ నం:64, KPHB ఫేజ్-6, కూకట్ పల్లి, హైదరాబాద్, తెలంగాణ-500085
info@sanaathanasampradaya.com
మా వార్తలు & నోటిఫికేషన్‌ల కోసం మీ ఇమెయిల్ IDతో సభ్యత్వాన్ని పొందండి
విజయం! మీరు విజయవంతంగా సభ్యత్వం పొందారు!