జాతకం అంచనాలు
అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సంకల్పం చేయండి. ధనం లభిస్తుంది. తండ్రి జీవితంలో మార్పు. అధికారుల వలన లాభం. దేవాలయాలు దర్శిస్తారు. భర్త/ భార్య వలన లాభం. సంగీత, సాహిత్యం వేత్తలతో ఇష్టాగోష్టి.
అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
వ్యాపారంలో మీ సలహాలు అవసరం అవుతాయి. తండ్రికి కలిసి వస్తుంది. పండితుల ఆశీర్వాదం పొందుతారు. వాహనాలతో జాగ్రత్త. ఊహించని విధంగా ధనలాభం. గ్రంధాలు లభ్యమవుతాయి. నూనె వ్యాపారుల వలన లాభం. ఇనుప వస్తువులు అమర్చుకుంటారు. కళా రంగంలోని వారికి అదృష్టం. నూతన గృహప్రవేశం చేయవచ్చు. తీర్థయాత్రలు చేస్తారు.
అరుణాచల క్లాసిక్, మూడవ అంతస్తు, ప్లాట్ నం:64, KPHB ఫేజ్-6, కూకట్ పల్లి, హైదరాబాద్, తెలంగాణ-500085
info@sanaathanasampradaya.com
మా వార్తలు & నోటిఫికేషన్‌ల కోసం మీ ఇమెయిల్ IDతో సభ్యత్వాన్ని పొందండి
విజయం! మీరు విజయవంతంగా సభ్యత్వం పొందారు!